పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.
On
జగిత్యాల అక్టోబర్ 12 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో గ్రేడ్ 1 శాని టరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జంగిలి మహేశ్వర్ రెడ్డీ మున్సిపల్ కమీషనర్ గా పదోన్నతి పొందడం పట్ల సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ అసోసియేషన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్బంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజా శానిటరీ ఇన్స్పెక్టర్ గా పేరొందిన మహేశ్వర్ రెడ్డి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథము, పెన్షనర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. హన్మంత్ రెడ్డి,ఉపాధ్యక్షులు వెలము ల ప్రకాష్ రావు, సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్, సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం
Published On
By From our Reporter

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా
Published On
By From our Reporter

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
Published On
By From our Reporter
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..
Published On
By From our Reporter

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.
Published On
By From our Reporter

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం
Published On
By From our Reporter

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.
Published On
By From our Reporter

ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు
Published On
By From our Reporter

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.
Published On
By From our Reporter

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో
Published On
By From our Reporter

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
Published On
By From our Reporter
.jpeg)