ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,ఎంపీ ఈటల
సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు):
ముదిరాజులకు పూర్తిగా అండగా ఉంటామని. వారికి అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తామని. అందరూ ఐక్యమత్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ లు పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి నామాలగుండు లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం అలాయి బలాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల ఆటపాటలు. బతుకమ్మ కోలాటాలు బోనాల జాతర తలపించే విధంగా అలై బలై కార్యక్రమం కన్నులపండువగా జరిగింది.
ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ లు మాట్లాడుతూ...సోదర భావంతో గ్రామాల్లో మంచి వాతావరణంలో ముదిరాజ్ లు సాహసోపేతమైన జీవతం గడిపారని అన్నారు. ముదిరాజ్ లకు దక్కవలసిన చట్టసభల, స్థానిక సంస్థల రాజకీయగౌరవం తప్పకుండా దక్కేవిదంగా తాము అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ రాష్ర్ట అద్యక్షులు జగన్మోహన్, బీజేపీ జిల్లా అద్యక్షుడు భరత్ గౌడ్, నాయకులు మేకల సారంగపాణి,శంకర్, ఆకారం రమేశ్, మేకల హర్షకిరన్, లక్ష్మన్, పిట్ల గణేశ్, హనుమంతు, రాజేశ్, పొట్లకాయల వెంకటేశ్వర్లు,కనకట్ల హరి, ప్రవళిక, మేకల సుజాత, ఆనంద్ గౌడ్,శారద,అంబికా పెద్ద సంఖ్యలో ముదిరాజ్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.

ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
.jpeg)