కార్ ఆటో డి ఒకరికి గాయాలు.
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్ష కొండ గ్రామానికి చెందిన షేక్ సద్దాం హుస్సేన్ తండ్రి కాసిం(27), అనునతను కిరాయి నిమిత్తం అతని ఆటో B.No TS 21T 7152 పై మెట్టుపల్లి కి వెళ్లి, తిరిగి వర్ష కొండ గ్రామానికి వెళుతుండగా ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ (మేడిపల్లి క్రాసింగ్ )కి చేరుకునేసరికి నేషనల్ హైవే నుండి ఇబ్రహీంపట్నం వైపుకి మలుపు తీసుకుంటున్న సమయంలో మేడిపల్లి గ్రామం వైపు నుండి మెట్టుపల్లి వైపు వెళ్తున్న హుండాయ్ ఐ20 కారు B.no TS16EH 4568 ఢీకొట్టింది.
కారు డ్రైవర్ చైతన్యేష్ (నిజామాబాద్) అను వ్యక్తి అతని కారు అతివేగంగా జాగ్రత్తగా నడుపుతూ షేక్ సద్దాం హుస్సేన్ నడుపుతున్న ఆటో కి టక్కరి ఇవ్వగా సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి ఆటోలో నుంచి కిందపడి కాలికి గాయం అవ్వగా అతని వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో మెట్టుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు,
షేక్ సద్దాం హుస్సేన్ తండ్రి అయిన అతని ఫిర్యాదు మేరకు చైతన్యేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ, ఏ. అనిల్ తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.

ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
.jpeg)