రైతులు పత్తిని దళారులకు అమ్మవద్దు - సీసీఐ ద్వారా మద్దతు ధరకు విక్రయించండి
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బొక్కల స్రవంతి
రైతులు పత్తిని దళారులకు అమ్మవద్దు - సీసీఐ ద్వారా మద్దతు ధరకు విక్రయించండి :
- ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బొక్కల స్రవంతి
భీమదేవరపల్లి, అక్టోబర్ 12 (ప్రజామంటలు) :
రైతులు తమ పత్తిని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా విక్రయించుకోవాలని ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి రైతులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "రైతులు ఎన్నో కష్టాలు, ఖర్చులు భరించి పత్తిని సాగు చేస్తున్నారు. అయితే దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి రైతులను నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్‌కు ₹8,110 మద్దతు ధర రైతులకు రక్షణగా ఉంటుంది. అందుకే ప్రతి రైతు కూడా తమ పత్తిని సీసీఐ సెంటర్లకు తీసుకెళ్లి అమ్ముకోవాలి. సీసీఐ ద్వారా విక్రయిస్తే చెల్లింపులు నేరుగా రైతుల ఖాతాలకు జమ అవుతాయి, ఎటువంటి మోసాలు ఉండవు" అని తెలిపారు. మద్దతు ధరతో పాటు తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను గమనించి పత్తి తీసుకెళ్లాలని కూడా ఆమె సూచించారు. రైతులు సహకరించి ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రావంతి పిలుపునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
.jpeg)
అనుకున్నదోకటి అయింది మరొకటి - విలాసాలకు దూరంగా జైలులో పుట్టినరోజు

రైతులు పత్తిని దళారులకు అమ్మవద్దు - సీసీఐ ద్వారా మద్దతు ధరకు విక్రయించండి

వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య
