ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం
మహమ్మద్‌గూడ, చిలకలగూడ కేంద్రాల విజిట్
సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు) :
ఎస్ఎన్ఐడీ ఫర్ పోలియో ప్రొగ్రాం కింద తెలంగాణ లోని ఆరు జిల్లాల్లో ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైందని రాష్ర్ట పరిశీలకులు, టీబీ జాయింట్ డైరెక్టర్ డా.ఏ.రాజేశం పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని మహమ్మద్‌గూడ, చిలకలగూడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ల పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్బంగా పోలియో బూత్ లను ఆయన ప్రొగ్రాం ఆఫీసర్జగన్నాథ్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.
మహామ్మద్ గూడ, చిలకలగూడ యూపీహెచ్సీ ల పరిధిలోని మొత్తం 45 బూత్‌ల ద్వారా 8 వేల మంది 5 ఏండ్ల లోపు చిన్నారులకు టీకాలు వేస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డా.ఎలిజబెత్ రాణి తెలిపారు. ఆదివారం బూత్‌డే కార్యకలాపాలు నిర్వహించగా, 13,14 తేదిల్లో ఇంటింటికి వెళ్ళి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు.ఆదివారం మొదటి రోజు దాదాపు 90 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామన్నారు. డా.ఎలిజబెత్ ఆధ్వర్యంలో మొత్తం 190 మంది ఏఎన్ఎం, ఆశావర్కర్లు,అంగన్ వాడీ టీచర్లు,వాలంటీర్లు పోలియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.

ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
.jpeg)