బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి
సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టతో బీసీలకు నలభై రెండు శాతాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు సరైన న్యాయం చేసే దిశగా ఎంతో ఆలోచించి తీసుకురావడం జరిగిందని, కానీ కొన్ని కారణాలవల్ల కోర్టు నుంచి నాలుగు నెలలు స్టే ఆర్డర్ రావడం విచారకరమని ముదిరాజ్ రాష్ర్ట నాయకుడు పొట్లకాయల వెంకటేశ్వర్లు అన్నారు. రాబోయే రోజుల్లో బీసీలకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకి మనము బీసీలు అందరూ ఒక్కతాటిపై వచ్చి రిజర్వేషన్ సాధించే దిశగా మన ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గానికి మనం అండగా ఉండాలన్నారు. మనం ఈ బీసీ రిజర్వేషన్ సాధించుకునే విధంగా మనము ముందుకెళ్లాలని ఆశిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో ఈయాల బీసీ మంత్రులకు బాధ్యతలిచ్చి, ఈ కార్యక్రమాన్ని వాళ్లకు అప్పగించడం జరిగిందన్నారు.
మంత్రులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ జూపల్లి కృష్ణారావు బాధ్యత తీసుకొని అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నందుకు బీసీల తరపున తెలంగాణ ఉద్యమకారుడు ముదిరాజ్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ జాతీయ మహిళ ఓబీసీ నాయకురాలు భాగ్యలక్ష్మి ఎల్ రమణ డియర్ పాండు ముదిరాజ్ మర్రి ప్రభాకర్ ముదిరాజ్ అనేకమంది ముదిరాజ్ నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలుపుతున్నామని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
