గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం
సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంచుకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫ్యూరిఫైడ్ వాటర్ కేంద్రాలను శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెట్ ప్రొఫెసర్ ఎన్.వాణి ప్రారంభించారు. ఆసుపత్రిలో పేషంట్లు, వారి సహాయకులు, సందర్శకులకు ఉచితంగా శుద్దమైన వాటర్ అందించే కేంద్రాలను ఏర్పాటు చేసిన మంచుకొండ ఫౌండేషన్ నిర్వాహకులను ఈసందర్బంగా ఆమె అభినందించారు. ఆసుపత్రిలో ఇప్పటి వరకు వంద లీటర్ల సామర్ధ్యం కలిగిన 20 యూనిట్లు, 300 లీటర్ల సామర్ధ్యం కలిగిన నాలుగు పెద్ద యూనిట్ల తో పాటు డాక్టర్లకు 12 లీటర్ల కెపాసిటీ కలిగిన 25 ఆర్వో యూనిట్లను ఏర్పాటు చేశామని, మరో 25 ఆర్వో యూనిట్లను త్వరలో ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్ ట్రస్ట్ మంచుకొండ వరుణ్ కుమార్ తెలిపారు.
అలాగే వాటర్ కేంద్రాల్లోని మిషనరీ మెంటనెన్స్ రెగ్యులర్ గా తామే నిర్వహిస్తామన్నారు. వాటర్ యూనిట్ల విలువ మొత్తం దాదాపు 45 లక్షల వరకు అవుతుంది. ఈసందర్బంగా మంచుకొండ ప్రకాశం ఇండస్ర్టీస్ నిర్వాహకులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రవన్, సిబ్బంది మల్లేశం,సతీష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
