నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు
జగిత్యాల సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)
నలంద డిగ్రీ కళాశాల బీఎస్సీ విద్యార్థులచే ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ మాట్లాడుతూ మీరంతా జెన్ జెడ్ యువత అని జెన్ జెడ్ యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నేపాల్ యువత మనకు చూపించారని మీరు కూడా మీ యొక్క తెలివితేటలు, ఉత్సాహాన్ని, శక్తి యుక్తులను సరియైన దారిలో గనక ఉంచితే ఏదైనా సాధించగలరని మిమ్మల్ని సరియైన దారిలో నడిపించడానికి నలంద కళాశాల ముందుంటుందని కళాశాల ఇచ్చే కార్యక్రమాలను సూచనలను పాటిస్తూ విద్యార్థులు ప్రపంచానికి ఆదర్శవంతమైన జెన్ జెడ్ యువతగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నవ్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గాలిపెళ్లి ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిచే గత సంవత్సరం కార్పోరేట్ ఉద్యోగాలు సాధించిన మరియు క్యాంపస్ సీట్లు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బిఎస్సి విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు
