ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో బుధవారం, ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలల్లో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు అనంతరం నియోజకవర్గం మాజీ కన్వీనర్ కస్తూరి సత్యం మాట్లాడుతూ, వేగవంతమైన సంస్కరణలతో భారత ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారని దేశ ప్రధాని నరేంద్ర మోడీని కీర్తించారు
దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ పటంలో భారత్ గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్నారని కొనియాడారు
ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు ఊట్కూరు సత్యనారాయణరెడ్డి, కొక్కు లక్ష్మణ్, భీమ మహేష్, పాదం మహేష్ పటేల్ ,ఎలేటి లింగారెడ్డి, జంగిలీ ఎల్లయ్య, గడ్డి పోశయ్య, బైరం నారాయణ ,ఎలేటి స్వామి రెడ్డి ,సంకటి గంగారాజం, అనుమండ్ల రాఘవరెడ్డి, తాడూరి బ్రహ్మం, చెన్నాడి ఉమామహేశ్వరరావు, వుసికమల్ల సత్తన్న సాయిని రాజు ,సాంబారి శ్రీనివాస్, బరిగెల భూమయ్య, బత్తిని శ్రీనివాస్ ,చింతకుంట నాగరాజు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఖాతాదారుని వయసు నిర్ణయించనున్న చాట్ జీపీటీ
.jpeg)
గేమర్ aap Discord తో నేపాల్ తిరుగుబాటు, చార్లీ హత్య? నిజమా ?
.png)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు

కర్ణాటకలోని విజయపురిలో SBI లూటీ
.jpeg)
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ
