మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు)
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన సిరిపురం మహేంద్ర నాథ్ ను సన్మానించిన భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు
యువ న్యాయవాది జగిత్యాల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్ర నాథ్ జగిత్యాల మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైనందున స్థానిక మార్కండేయ దేవాలయంలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది
ఇట్టి సన్మాన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం చెట్ల గంగాధర్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయంగా ఇంకా ఉన్నత పదవులు పొందాలని ప్రజా సమస్యలు విషయంలో ముందుండాలని మాట్లాడారు .
జిల్లా ఉపాధ్యక్షుడు వేముల పోచమల్లు జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు జి ఆర్ గంగాధర్ కార్యదర్శి గాదాసు రాజేందర్ బండారి మల్లికార్జున్ బొందుకూరి శ్రీనివాస్ చారి కొత్తకొండ బాలన్న వేముల వేముల దేవరాజం కె ఆర్ కృష్ణ చిలుక రాజన్న మేడం పెళ్లి గంగాధర్ నరేందుల శ్రీనివాస్ సిరిపురం గంగారాజం వడ్డేపల్లి మురళి మొదలైన వారు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
