బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు):
హైదరాబాద్ విముక్తి దినోత్సవం,విశ్వకర్మ జయంతి సందర్భంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.మొదటగా నిజాం పాలన నుండి విముక్తి సాధించిన ఘనతను స్మరించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరణ జరగగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పరిశ్రమ రంగంలో కష్టపడుతున్న జీహెచ్ఎమ్సీ పారిశుద్ద్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి సన్మానించారు.
ఈ కార్యక్రమం సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ తడిసిన రాజశేఖర్ రెడ్డి, Y. సురేష్, TVN రాజేష్, శీలం శివకుమార్, బంధం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. డివిజన్ అధ్యక్షుడు రామచ మహేష్, బీజేపీ నాయకులు ఎలకొండ శ్రీనివాస్,కే.కృష్ణ,ఎస్.రాజు,దిలారి లక్ష్మీ,అరుణ్ కుమార్, కృష్ణకుమార్,పరమేశ్,అండాలు,లక్ష్మన్, గణేశ్,సాయి కిరన్, పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయడం, కార్మికుల కృషిని గుర్తించడం పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
