ప్రజా సేవతోనే నాయకులకు గుర్తింపు
On
సికింద్రాబాద్ మే24 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో శనివారం కాంగ్రెస్ నాయకులు అన్నదానం నిర్వహించారు.ప్రజా సేవలో అంకిత భావంతో నిమగ్నమైన నాయకులు చరిత్రలో నిలిచిపోతారని పలువురు వక్తులు ఈసందర్బంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమపథకాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు. పీసీసీ ప్రెసిడెంట్ బి.మహేశ్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎన్.అరుణ్ గౌడ్,ఎం.ఆర్ శ్రీనివాస్,ఎస్.ప్రకాశ్,దేవేందర్ రెడ్డి,సాయి మధుకర్,ఐత చిరంజీవి,నస్రీన్ బేగం,జగదీష్,సాయి సందీప్,సయ్యద్,అయుబ్,శ్రీనాథ్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కడెం ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ దాడులు
Published On
By Special Reporter

వృత్తి నిబద్దత తోనే ఉద్యోగులకు గుర్తింపు
Published On
By Special Reporter

ధర్మపురి పట్టణంలో గంజాయి పట్టివేత
Published On
By Special Reporter
.jpeg)
రాజమాత అహల్య బాయి శత జయంతి ఉత్సవాలు
Published On
By Special Reporter

ప్రజా సేవతోనే నాయకులకు గుర్తింపు
Published On
By Special Reporter

గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కమిటీ
Published On
By Special Reporter

జేబీఎస్ లో పవర్ గ్రిడ్ ఉద్యోగుల శుభ్రత డ్రైవ్
Published On
By Special Reporter

పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*
Published On
By Kasireddy Adireddy

బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం
Published On
By Special Reporter

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.
Published On
By Special Reporter

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
Published On
By Special Reporter

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి
Published On
By Special Reporter
