జేబీఎస్ లో పవర్ గ్రిడ్  ఉద్యోగుల శుభ్రత డ్రైవ్ 

On
జేబీఎస్ లో పవర్ గ్రిడ్  ఉద్యోగుల శుభ్రత డ్రైవ్ 

సికింద్రాబాద్ మే 24 (ప్రజా మంటలు):

 సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లో కవాడిగూడ లోని పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ -1 ఆర్.హెచ్. క్యూ ఉద్యోగులు శుభ్రత డ్రైవ్ నిర్వహించారు. శనివారం ఉదయం జూబ్లీ బస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛత పక్వాడ-2025 లో భాగంగా క్లీనింగ్ పనులు నిర్వహించారు. పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ చీఫ్ జనరల్ మేనేజర్( ఫైనాన్స్)  వెంకట ఎస్.వి మాట్లాడుతూ... స్వచ్ఛభారత్ లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ ఉద్యోగులు, జూబ్లీ బస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

కడెం ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ దాడులు

కడెం ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్    నిర్మల్ జిల్లాలోni కడెం మండలంలో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. పట్టా మార్పిడికోసం లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. శనివారం (మే24) నిర్మల్ జిల్లాలోని కడెం ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ సర్వేయర్...
Read More...
Local News 

వృత్తి నిబద్దత తోనే ఉద్యోగులకు గుర్తింపు

వృత్తి నిబద్దత తోనే ఉద్యోగులకు గుర్తింపు గాంధీ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ పదవీ విరమణ  సికింద్రాబాద్ మే 24 (ప్రజామంటలు):   గాంధీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ ఇందిరా రమణ పదవీ విరమణ సందర్భంగా శనివారం గాంధీ వైద్య కళాశాల ఆలుమ్ని హాల్ లో సహచర ఉద్యోగులు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 39
Read More...
Local News  State News 

ధర్మపురి పట్టణంలో గంజాయి పట్టివేత

ధర్మపురి పట్టణంలో గంజాయి పట్టివేత గొల్లపల్లి మే 24 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణానికి చెందిన సయ్యద్ అమీర్ సం "20  గంజాయి అమ్మడానికి ప్రయత్నించగా అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ధ నుంచి 311 గ్రాముల గంజాయి నగదు రూ, 8275 స్వాధీనం చేసుకొని  అతనిపై ఎన్ డి పి ఎస్ చట్టం క్రింద కేసు నమోదు చేశారు ఎవరైనా...
Read More...
Local News 

రాజమాత అహల్య బాయి శత జయంతి ఉత్సవాలు

రాజమాత అహల్య బాయి శత జయంతి ఉత్సవాలు సికింద్రాబాద్  మే 24 (ప్రజా మంటలు):  రాజమాత అహల్య బాయి హోల్కర్ 300 సంవత్సరముల శతజయంతి ఉత్సవాలు కేంద్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు బన్సీలాల్ పేట్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా శనివారం బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షులు మహేష్ రామంచ, మరియు రాజమాత హాలియా భాయ్ ప్రోగ్రాం కన్వీనర్ నగర నాయకులు...
Read More...
Local News 

ప్రజా సేవతోనే నాయకులకు గుర్తింపు

ప్రజా సేవతోనే నాయకులకు గుర్తింపు సికింద్రాబాద్ మే24 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో శనివారం కాంగ్రెస్ నాయకులు అన్నదానం నిర్వహించారు.ప్రజా సేవలో అంకిత భావంతో  నిమగ్నమైన నాయకులు చరిత్రలో నిలిచిపోతారని పలువురు వక్తులు ఈసందర్బంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమపథకాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు.  పీసీసీ ప్రెసిడెంట్ బి.మహేశ్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్బంగా...
Read More...
Local News  State News 

గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కమిటీ 

గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కమిటీ  పది మంది వైద్య నిపుణులతో కోవిడ్ కమిటీ ఏర్పాటు..    *60 కోవిడ్ బెడ్స్ తో మూడు వార్డుల ఏర్పాటు సికింద్రాబాద్ మే 24 (ప్రజామంటలు): హైదరాబాద్ లో కోవిడ్ కేసు నమోదైన నేపథ్యంలో  గాంధీ ఆసుపత్రి పాలన యంత్రాంగం అప్రమత్తమైంది. సూపరింటెండెంట్ డా. రాజకుమారి చైర్మన్ గా  ఆయా వైద్య విభాగాలకు చెందిన 10 మంది...
Read More...
Local News 

జేబీఎస్ లో పవర్ గ్రిడ్  ఉద్యోగుల శుభ్రత డ్రైవ్ 

జేబీఎస్ లో పవర్ గ్రిడ్  ఉద్యోగుల శుభ్రత డ్రైవ్  సికింద్రాబాద్ మే 24 (ప్రజా మంటలు):   సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లో కవాడిగూడ లోని పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ -1 ఆర్.హెచ్. క్యూ ఉద్యోగులు శుభ్రత డ్రైవ్ నిర్వహించారు. శనివారం ఉదయం జూబ్లీ బస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛత పక్వాడ-2025 లో భాగంగా క్లీనింగ్ పనులు నిర్వహించారు. పవర్ గ్రిడ్ సదరన్
Read More...
Local News 

పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*

పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి* భీమదేవరపల్లి, మే 24 (ప్రజామంటలు): మండల కేంద్రంలోని భీమదేవరపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉధృతంగా కురిసిన ఉరుములు, మెరుపులతో కురిసిన వానలో పిడుగు పడిన ఘటనలో ఒక పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు పోలు ఐలయ్యకు చెందిన ఆవు పొలం పక్కనే ఉన్న కొట్టంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది....
Read More...
Local News  State News 

బోయిన్ పల్లి  పీఎస్ పరిధిలో  కలకలం  - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

బోయిన్ పల్లి  పీఎస్ పరిధిలో  కలకలం  - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం సికింద్రాబాద్, మే 23 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో ఒకే  కుటుంబం లో నలుగురు అదృశ్యం కావడం  కలకలం రెపింది. తల్లి తో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఫ్యామిలి మెంబర్స్ బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బృందావన్ కాలనీలో భార్యభర్తలు చెంచయ్య  అనిత లు...
Read More...
Local News 

జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు. బిల్డింగు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షల డిమాండ్  ఆఫీసు, ఇంటిపై ఏక కాలంలో దాడులు.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు... సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు):   జీహెచ్ఎంసీ  సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్  పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.  సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు భవనాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో   అదేమీ...
Read More...
Local News 

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి 

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి  జిల్లా విద్యాధికారి రాము నాయక్  గొల్లపల్లి మే 23 (ప్రజా మంటలు): ఉపాధ్యాయ వృత్తి విద్య నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రాము నాయక్ ,రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు .శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. శిక్షణ...
Read More...
State News 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి ప్రజాదర్బార్ లో తెలంగాణ రాష్ట్ర  ప్రణాళిక బోర్డు వైస్ ఛైర్మెన్ కు  వినతి పత్రం  సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అరవై సంవత్సరాల పైబడి అలుపెరగని సుదీర్ఘమైన పోరాటం, ఎందరో మహానుభావులు ఆత్మార్పణ త్యాగాలు చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని, తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జూన్ 2న రాష్ర్టంలో మద్యం...
Read More...