పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*
On
భీమదేవరపల్లి, మే 24 (ప్రజామంటలు):
మండల కేంద్రంలోని భీమదేవరపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉధృతంగా కురిసిన ఉరుములు, మెరుపులతో కురిసిన వానలో పిడుగు పడిన ఘటనలో ఒక పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు పోలు ఐలయ్యకు చెందిన ఆవు పొలం పక్కనే ఉన్న కొట్టంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన సమయంలో మిగతా పశువులకు ఎటువంటి ప్రమాదం జరగకపోయినా, ఒక్క ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని బాధితుడు తెలిపారు. ఈ పాడి ఆవు విలువ సుమారు రూ.80,000 ఉంటుందని, కుటుంబ ఉపాధికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న తనలాంటి రైతులకు ప్రభుత్వం నుంచి తక్షణంగా ఆర్థిక సాయం అందించాలని ఐలయ్య కోరారు. గ్రామస్థులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు పరిశీలించి నష్టపరిహారం అందించాలన్నారు.
-
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జేబీఎస్ లో పవర్ గ్రిడ్ ఉద్యోగుల శుభ్రత డ్రైవ్
Published On
By Special Reporter

పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*
Published On
By Kasireddy Adireddy

బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం
Published On
By Special Reporter

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.
Published On
By Special Reporter

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
Published On
By Special Reporter

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి
Published On
By Special Reporter

క్షయ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
Published On
By Special Reporter

జగిత్యాల పురపాలక కార్యాలయములో రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు
Published On
By Siricilla Rajendar sharma

అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్
Published On
By Siricilla Rajendar sharma

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష
Published On
By Siricilla Rajendar sharma

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష
Published On
By Siricilla Rajendar sharma
