వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా విద్యాధికారి రాము నాయక్
గొల్లపల్లి మే 23 (ప్రజా మంటలు):
ఉపాధ్యాయ వృత్తి విద్య నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రాము నాయక్ ,రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు .శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతుల్లో భాగంగా మూడవరోజు వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ తరగతుల కార్యక్రమాలను రాష్ట్ర పరిశీలకులతో కలిసి పరిశీలించారు .ఈ సందర్భంగా వృత్తి విద్యా నైపుణ్యతను మెరుగుపరచుకొనేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విధిగా ప్రత్యేక చొరవ చూపాలన్నారు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యక్తి విద్యా నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆచరణలో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి అన్నారు . వృత్తి విద్య నైపుణ్యతను పెంపొందించుకోవడానికి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈ ఓ జమునా దేవి, రాజేష్,సిఆర్పీలు రాజేందర్ ,ప్రభాకర్ ,లచ్చయ్య మండలంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
