జగిత్యాల పురపాలక కార్యాలయములో రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు
ఈనెల 24 25 26 తేదీలలో
జగిత్యాల మే 25 (ప్రజా మంటలు)
మున్సిపల్ పరిధిలో గల రాజీవ్ యువ వికాసం పదకం 2024-25 సం.నకు గాను కేటాయించబడిన బ్యాంకు అనుసంధాన స్వయం ఉపాధి పథకాలకు వ్యక్తిగత రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు తేది: 24.05.2025 నుండి 26.05.2025 వరకు నిర్వహించబడును అని
* ఎస్ టి ,ఈ బి సి మరియు మైనారిటీ 24వ తేదీ*
* **ఎస్సీ కార్పొరేషన్ 25వ తేదీ**
* *బీసీ కార్పొరేషన్ 26వ తేదీ
* ఉదయం 10.00 గంటల నుండి పైన తెలిపిన తేదీల ప్రకారం కార్పోరేషన్ వారిగా జగిత్యాల పురపాలక కార్యాలయములో కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించి లబ్దిదారుల ఎంపిక చేయబడునని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన శుక్రవారం సాయంత్రం పకటనలో తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్ ,రేషన్ కార్డ్ ,కుల ధ్రువీకరణ పత్రం ,ఆదాయ ధ్రువీకరణ పత్రం,బ్యాంకు ఖాతా ,రెండు ఫోటోలు ,పాన్ కార్డు ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు వెంట తెచ్చుకోవాలన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
