అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల రూరల్ మే 23( ప్రజా మంటలు)
మండలంలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్ లో మరియు కోనాపూర్, తిప్పన్నపేట గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి,రైతులు అధైర్య పడవద్దు అని,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి చర్యలు తీసుకున్నాం అని,అధికారులతో మాట్లాడానని తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
తడిసిన ధాన్యం కొనుగోలు విషయం పై కలెక్టర్ ,అదనపు కలెక్టర్ తో మాట్లాడడం జరిగిందని
తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
రికార్డ్ స్థాయిలో 60లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయటం జరిగిందనీ గుర్తు చేశారు.
వడ్ల కొనుగోలు లో హమాలీల కొరత కూడా కొంత ఆలస్యం కావడం కారణమన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగా రావడం వల్ల కూడా నష్టం జరిగింది.
ప్రకృతి వైపరీత్యం ను ఎవరు ఆపలేరు.
రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం
చల్గల్ లో 1444 క్వింటాళ్ల సన్న వడ్ల ను కొనుగోలు చే శామన్నారు
పేద సన్న కారు రైతులకు రైతు భరోసా అమలు చేయటం జరిగిందనీ
కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయటం జరిగిందన్నారు.
అకాల వర్షాలు ఉన్న నేపధ్యం లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా.
ప్రభుత్వ పరంగా అండగా ఉంటా అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మర్వో శ్రీనివాస్,పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,మల్లారెడ్డి,మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ లు దామోదర్ రావు,నక్కల రవీందర్ రెడ్డి,పెండెం రాములు,బాల ముకుందం,కోల శ్రీనివాస్,శేఖర్ గౌడ్,
గంగారెడ్డి,పురిపాటి రాజిరెడ్డి,బోనగిరి నారాయణ, సి ఈఓ వేణు, మల్లేష్,కొప్పుమహేష్,వెంకటేష్,అధికారులు,రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
