పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 23 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంక్ కు సరియైన పార్కింగ్ స్థలం లేక బ్యాంక్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో పలువురు వినియోగదారులు బ్యాంకు ఎదుట తమ వాహనాలను ఉంచి వెళ్ళడము తిరిగి వెళ్ళేటప్పుడు అడ్డుగా ఉన్న వాహనాలను తొలగించ ప్రయత్నిస్తే వాటికి హ్యాండిల్ లాక్ ఉండడము వల్ల రోడ్డు పైకి అడ్డు ఉన్న వాహనం ఉంచడం తో రోడ్డు పై వెళ్ళే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
రోడ్డుపై ఉన్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు గమనించి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీంతో సందిగ్ధంలో పడిపోయిన బ్యాంకు వినియోగదారులు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడి పార్కింగ్ సమస్య పరిష్కారం కావడానికి ట్రాఫిక్ పోలీస్ అధికారులు చొరవ తీసుకోవాలని బ్యాంకు వినియోగదారులు కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
