రాజమాత అహల్య బాయి శత జయంతి ఉత్సవాలు
సికింద్రాబాద్ మే 24 (ప్రజా మంటలు):
రాజమాత అహల్య బాయి హోల్కర్ 300 సంవత్సరముల శతజయంతి ఉత్సవాలు కేంద్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు బన్సీలాల్ పేట్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా శనివారం బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షులు మహేష్ రామంచ, మరియు రాజమాత హాలియా భాయ్ ప్రోగ్రాం కన్వీనర్ నగర నాయకులు ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్, ఆధ్వర్యంలో బన్సీలాల్పేట లోని పలు దేవాలయాల్లో పూజారులను సందర్శించి అహల్యాబాయ్ జీవిత చరిత్ర తెలియజేసి ఇలాంటి మంచి చరిత్ర పలువురికి తెలియజేయవలసిందిగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి, కే ఎం కృష్ణ, వై సురేష్, కే కృష్ణ, కె హరినాథ్ నాయి, A శ్రీనివాస్,పొడిశెట్టి వెంకట్, బంధం కిరణ్, మహిళా నాయకురాలు కే ఆండాలు, దిలారి లక్ష్మి, టి సురేఖ, సిల్వరాజ్, వెంకటపతి రాజు, కే గణేష్, పరమేష్, కుమార్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కడెం ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ దాడులు

వృత్తి నిబద్దత తోనే ఉద్యోగులకు గుర్తింపు

ధర్మపురి పట్టణంలో గంజాయి పట్టివేత
.jpeg)
రాజమాత అహల్య బాయి శత జయంతి ఉత్సవాలు

ప్రజా సేవతోనే నాయకులకు గుర్తింపు

గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కమిటీ

జేబీఎస్ లో పవర్ గ్రిడ్ ఉద్యోగుల శుభ్రత డ్రైవ్

పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*

బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి
