శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు
జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)
పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కాగా శుక్రవారం నవగ్రహ హోమారంభం, ధ్వజారోహణము ,గో దూలికా సమయమున స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. అగ్ని ప్రతిష్ట, హవనము, బలిహరణం కార్యక్రమం నిర్వహించారు. వైదిక క్రతువులు నంబి వేణుగోపాల ఆచార్య నేతృత్వంలో కొనసాగాయి.
వైదిక క్రతువులలో దెబ్బట. వంశీధరాచార్యులు, కాండూరి శేషాచార్యులు, కాండూరి వెంకట రమణాచార్యులు, చిలకముక్కు సృజనాచార్యులు, మరింగంటి రోహితాచార్యులు ,నంబి. నృసింహాచార్యులు, వాసుదేవ ఆచార్యులు, అర్చకులు సత్యనారాయణ ఆచార్యులు, నంబి రాంగోపాల్ ఆచార్యులు, పాలెపు వెంకటేశ్వర శర్మ, మహాదేవ శర్మ, తదితరులు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి నేత్రనంద భరితులయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు .విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ ,ఆశీర్వచనం, కల్యాణ అక్షితలు అందజేశారు. ఆలయాన్ని సంప్రదాయ బద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
