ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 10( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులోని కోదండ రామాలయంలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ గెలవాలని భారత సైన్యానికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ గెలవాలని భారత సైన్యానికి మరింత బలం చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు. సీత కన్నీరు రావణ సంహారం చేసింది ద్రౌపతి కన్నీరు కురుక్షేత్ర యుద్ధం అయింది ఒక సామాన్య భారతీయ మహిళ కన్నీరు ఆపరేషన్ సింధు అని అన్నారు.
ఇలాంటి సందర్భాలలో కులమతాలకు పార్టీలకు అతీతంగా ఉండి భారతదేశం ఐక్యతను చాటాలని అన్నారు. పాకిస్తాన్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ కి నివాళులు అర్పించారు.
అనంతరం టీటీడీ నుండి మంజూరైన 10 లక్షల రూపాయల ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్ మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్ మాజీ జడ్పీటీసీ మహేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు ఉప అధ్యక్షుడు వొళ్ళేం మల్లేశం సీనియర్ అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్ నాయకులు వెంకటేశ్వర్ రావు చింత గంగాధర్ అది రెడ్డి ప్రతాప్ వేణు హరీష్ ప్రశాంత్ రావు, గాజుల శ్రీనివాస్ అనురాధ శిరీష ఆలయ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి కమిటీ సభ్యులు మహిళలు బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
