మల్లికార్జున గంగా మాత ఆలయ కమిటీ ధర్మకర్తలుగా శ్రీ నాచుపల్లి రాజ్ కుమార్.
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఎండోమెంట్ ఏర్దండి మల్లికార్జున గంగా మాత ఆలయ కమిటీ ధర్మకర్తలుగా శ్రీ నాచుపల్లి రాజ్ కుమార్, చైర్మన్ గా గన్నారపు భాగ్యలక్ష్మి,సభ్యులుగా గుజ్జుల శ్రీనివాస్, చిరుకూరి నడిపి రాజన్న, సేర గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు.
, అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన నాచుపల్లి రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఈ నియామక అవకాశాన్ని కల్పించిన జువ్వాడి నర్సింగ్ అన్న గారికి మరియు జువ్వాడి కృష్ణన్న గారికి మరియు మాజీ సర్పంచు నర్సక్క గారికి మరియు మండల కాంగ్రెస్ నాయకులకు మరియు గ్రామ ప్రజలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల కు అందరికీ ధన్యవాదాలు తెలిపారు, ఆలయ అభివృద్ధికి నిరంతరము అహర్నిశలు పాటుపడుతూ నర్సింగ్ అన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ముందుకు తీసుకుపోతామని అవినీతి జరగకుండా చూసుకుంటామని అని అన్నారు,
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ బోరిగం రాజు, వైస్ చైర్మన్ వేలాల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, మాజీ సర్పంచ్ నర్సక్క, చిన్న రాజన్న, కార్యదర్శి మనోజ్, అక్కినపల్లి శంకర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు దూదిగం గంగాధర్, నాయకులు వాల్గొట్ నరేష్, పూజారి ఓంకార్ శర్మ, మద్దుల గంగారెడ్డి, సెక్రెటరీ శివ కేశవులు, సెక్రెటరీ రాజేందర్, నాయకులు మాజీ ఉపసర్పంచ్ బెల్లాల రమేష్, మాజీ ఉపసర్పంచ్ బట్టు శేఖర్ లు పాల్గొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం
