మల్లికార్జున గంగా మాత ఆలయ కమిటీ ధర్మకర్తలుగా శ్రీ నాచుపల్లి రాజ్ కుమార్.

On
మల్లికార్జున గంగా మాత ఆలయ కమిటీ ధర్మకర్తలుగా శ్రీ నాచుపల్లి రాజ్ కుమార్.

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):

ఎండోమెంట్ ఏర్దండి మల్లికార్జున గంగా మాత ఆలయ కమిటీ ధర్మకర్తలుగా శ్రీ నాచుపల్లి రాజ్ కుమార్, చైర్మన్ గా గన్నారపు భాగ్యలక్ష్మి,సభ్యులుగా గుజ్జుల శ్రీనివాస్,  చిరుకూరి నడిపి రాజన్న,  సేర గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు.

, అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన నాచుపల్లి రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఈ నియామక అవకాశాన్ని కల్పించిన జువ్వాడి నర్సింగ్ అన్న గారికి మరియు జువ్వాడి కృష్ణన్న గారికి మరియు మాజీ సర్పంచు నర్సక్క గారికి మరియు మండల కాంగ్రెస్ నాయకులకు మరియు  గ్రామ ప్రజలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల కు అందరికీ ధన్యవాదాలు తెలిపారు,  ఆలయ అభివృద్ధికి నిరంతరము అహర్నిశలు పాటుపడుతూ నర్సింగ్ అన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ముందుకు తీసుకుపోతామని అవినీతి జరగకుండా చూసుకుంటామని అని అన్నారు, 

కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ బోరిగం రాజు,  వైస్ చైర్మన్ వేలాల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, మాజీ సర్పంచ్ నర్సక్క, చిన్న రాజన్న, కార్యదర్శి మనోజ్, అక్కినపల్లి శంకర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు దూదిగం గంగాధర్, నాయకులు వాల్గొట్ నరేష్, పూజారి ఓంకార్ శర్మ, మద్దుల గంగారెడ్డి, సెక్రెటరీ శివ కేశవులు, సెక్రెటరీ రాజేందర్, నాయకులు మాజీ ఉపసర్పంచ్ బెల్లాల రమేష్, మాజీ ఉపసర్పంచ్ బట్టు శేఖర్ లు పాల్గొన్నారు,

Tags

More News...

Local News 

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి   జగిత్యాల మే 17 (ప్రజా మంటలు): సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు .శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ  గెస్ట్ హౌస్ లో భూభారతి సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రెవెన్యూశాఖ మంత్రి  ని సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు...
Read More...
Local News 

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం జగిత్యాల మే 17 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో...
Read More...
Local News 

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

ప్రతి ఒక్కరికీ గొల్లపల్లి మే 17 (ప్రజా మంటలు): *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో బాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో శనివారం రోజున బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన భూ భారతి సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు...
Read More...
Local News 

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్  

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్   జగిత్యాల మే 17 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ సికింద్రాబాద్  మే 17 (ప్రజా మంటలు): గాంధీ ఆస్పత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీలో వెయిటింగ్ హాల్ సమీపంలో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల మహిళ మృతదేహాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీ వద్ద ఎలాంటి...
Read More...
Local News 

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్ సికింద్రాబాద్ మే 17 (ప్రజా మంటలు):: తెలుగుదేశం పార్టీ బన్సీలాల్ పేట డివిజన్ నూతన అధ్యక్షుడిగా మునిగే సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. టిడిపి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు  సనత్ నగర్ టిడిపి ఇన్‌చార్జ్ శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో తనను అధ్యక్షుడిగా నియమించినట్లు సందీప్ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి పార్టీ...
Read More...
Local News 

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు హైదరాబాద్ మే 16 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో  పుణ్యశ్లోక లోకమాత రాణి  అహల్యబాయి హోల్కర్  300వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ జి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు...
Read More...
Local News 

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి . రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)జగిత్యాల లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై కలెక్టర్లకు...
Read More...
State News  Spiritual  

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి    ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు  (రామకిష్టయ్య సంగనభట్ల...          9440595494)కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి...
Read More...
Local News  State News 

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ. .(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో   జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి తెలంగాణ...
Read More...
Local News 

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు* *   తెలంగాణ విద్యాశాఖ పరిశీలకులు డి. దుర్గ ప్రసాద్ జగిత్యాల మే 16(ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఏక రూప దుస్తులను ప్రతి విద్యార్ధి కొలతల ప్రకారం మంచి నాణ్యతతో కుట్టించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు అన్నారు. జగిత్యాల అర్బన్...
Read More...
Local News 

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు *ఈరోజు వేడుకలు ప్రారంభం సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ  విశాల్ జాగరన్ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు బీఎన్.శ్రీనివాస్ తెలిపారు.శుక్రవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా వైష్ణో  దేవి జాగరన్ మండల్ ఆధ్వర్యములో ప్రతి ఏటా వైభవంగా...
Read More...