డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ప్రవేట్ కళాశాలలు నిరాకరణ
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
కరీంనగర్ ఏప్రిల్ 21(ప్రజా మంటలు)
శాతవాహన వర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం అల్టిమేటం
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో త్వరలో విద్యార్థులకు జరగనున్న సెమిస్టర్ పరీక్షలకు సహకరించేది లేదని ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్య సంఘం తేల్చి చెప్పింది.
ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందజేసిన యాజమాన్య సంఘం సభ్యులు, పరీక్షల నియంత్రణ అధికారికి మూడు సంవత్సరాలుగా విడుదల చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలపై స్పష్టత ఇవ్వాలని, లేదంటే పరీక్షలు నిర్వహించబోమని తెలిపారు,
బకాయిలు విడుదల జాప్యంతో కళాశాలల నిర్వహణ తమకు భారంగా మారిందని, అధ్యాపకుల వేతనాలు కూడా చెల్లించలేక పోతున్నామని, పెండింగ్ లో ఉన్న ఫీజుబకాయలు విడుదల చేయించే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షల బహిష్కరణ నిర్ణయాన్ని సంఘం రాష్ట్ర శాఖ తీసుకుందన్నారు.
రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు సుప్మా పరిధిలోని కళాశాలలు పరీక్ష ఫీజులు చెల్లించవని, నిర్వహణకు సహకరించమని సుప్మ రాష్ట్ర కార్యదర్శి యాద రామకృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీపాద నరేష్ స్పష్టం చేశారు., ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, అపూర్వ వేణు, ఇంద్రసేనారెడ్డి రవీందర్ శశాంక్ శ్రీనివాస్ రాజేందర్ కొలనూరు శేఖర్ రెడ్డి గూగ్గిల జగన్ గౌడ్ ఎన్టీఆర్ భూమేష్ వేణు కుమార్ లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
