తెలంగాణ ప్రభుత్వం భూ భారతి కొత్త ఆర్ ఓ.ఆర్ చట్టం అవగాహన సదస్సు లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్, జిల్లా కలెక్టర్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
సారంగాపూర్ ఏప్రిల్ 22 (ప్రజా మంటలు)
మంగళవారం 22 ఏప్రిల్ 2025 రోజున సారంగాపూర్ మండలంలోని తెలంగాణ భూ భారతి ఆర్ వో ఆర్ కొత్త చట్టం అవగాహన సదస్సులో సారంగాపూర్ మండలం లోని.రైతు వేదిక జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో కలసి పాల్గొన్నారు .
కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై రైతులకు మేలు జరుగుతుందని పెండింగ్ లో ఉన్న సాదా భాయ్ నామ వివిధ అన్ని రకాల పనులు సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఓఆర్ చట్టం ప్రజలకు మేలు జరుగుతుంది అని అన్నారు
అనంతరం సారంగాపూర్ మండలంలో లబ్ధిదారులకు 17 కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. మొత్తం రూ 17 లక్షల 19 72 రూపాయలు లబ్ధిదారులకు అందజేయడం అందించామని చెప్పారు
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పులి మధుసూదన్ గౌడ్, సారంగాపూర్ తహసిల్దార్ జమీర్ ఎంపీడీవో వివిధ గ్రామాల ప్రజలు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే కోవిడ్ కేసులు నమోదు

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్
