ఘనంగా శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయ శ్రీ శ్రీనివాసుని కళ్యాణ శోభాయాత్ర
జగిత్యాల ఫిబ్రవరి 18 ( ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణములోని శ్రీ శ్రీనివాస్ ఆంజనేయ భవానిశంకర ఆలయ 65 వ వార్షికోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో ఉదయం నవగ్రహ సహిత లక్ష్మీ గణపతి, శ్రీ లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనం చేశారు. ఇదిలా ఉండగా సాయంత్రం పట్టణ వీధుల్లో శ్రీ శ్రీనివాసుని కళ్యాణ శోభాయాత్ర నిర్వహించారు.
పద్మావతి అలివేలు మంగ సమేతంగా స్వామివారు గరుడవాహనుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు విశేష సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొని కోలాటాలు వేస్తూ మంగళహారతులతో స్వామివారికి శోభాయాత్రలో స్వాగతం పలికారు .పట్టణ వీధులన్నీ స్వామివారి నామస్మరణతో మారుమోగాయి.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు
Published On
By Special Reporter

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
Published On
By Special Reporter

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు
Published On
By Kasireddy Adireddy

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు
Published On
By Kasireddy Adireddy

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*
Published On
By Kasireddy Adireddy

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం
Published On
By Special Reporter

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
Published On
By Special Reporter

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
Published On
By Special Reporter
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి
Published On
By Siricilla Rajendar sharma

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర
Published On
By Siricilla Rajendar sharma

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం
Published On
By Siricilla Rajendar sharma
