రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ని శాలువా తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మెట్ట మల్లికార్జున్, కార్యదర్శి కంటె అంజయ్య,
ఫైనాన్స్ సెక్రటరీ వేల్పుల ప్రతాప్,అసోసియేట్ అధ్యక్షులు వైద్య బాలమురళి కృష్ణ,వైస్ ప్రెసిడెంట్ C. గంగాధర్, వైస్ ప్రెసిడెంట్ మహిళ మంచికట్ల శారద, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఓరుగంటి ప్రభాకర్ రావు,జాయింట్ సెక్రెటరీ గుండేటి రవీందర్,
పబ్లిసిటీ సెక్రటరీ T. నరసింహ స్వామి,జిల్లా కౌన్సిలర్ 1 A. విఠలయ్య,
జిల్లా కౌన్సిలర్ 2 P. చిన్న రాజయ్య,జిల్లా కౌన్సిలర్ 3 గా సంగని చంద్ర శేఖర్, సిరిగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
.jpg)
కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?
1.jpeg)
లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం
