పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం
On
మెటుపల్లి సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు):
పేదింటి మైనారిటీ ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి, కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డా.కల్వకుంట్ల సంజయ్ అండగా నిలిచి,మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
వివాహ ఖర్చులకు సహాయం అవసరమని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే డా.సంజయ్ స్పందించి, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మెట్ పల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా నేరుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా సానియా బేగం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ,“చిన్న సహాయం అయినా మాకు చాలా పెద్దదిగా అనిపించింది. మా కష్టసమయంలో అండగా నిలిచిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్న గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం” అని తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం
Published On
By From our Reporter

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
Published On
By From our Reporter

ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం
Published On
By Siricilla Rajendar sharma

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు
Published On
By Siricilla Rajendar sharma

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.
Published On
By Vikranth sharma

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.
Published On
By From our Reporter

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
Published On
By From our Reporter

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు
Published On
By From our Reporter

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి
Published On
By From our Reporter

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్
Published On
By From our Reporter
