తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కవిత తొలగింపుకు నిరసనగా రాజీనామాలు
టీబీజీకే ఎస్ సెంట్రల్ ట్రెజరర్ వెంకట్ సహా వందమందికి పైగా రాజీనామా
గోదావరిఖని ఆగస్ట్ ₹21 (ప్రజా మంటలు):
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కు కేంద్ర కోశాధికారి పదవికి వెంకట్ రాజీనామా చేశారు.
TBGKS గౌరవ అధ్యక్షురాలుగా పది సంవత్సరాలు ఉన్న కవితక్క ను జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించకుండానే గౌరవ అధ్యక్షురాలిగా మార్పుకు నిరసనగా రాజీనామా చేశారు.
మీడియాతో మాట్లాడుతూ,
కవితక్క గౌరవ అధ్యక్షురాలు ఉన్నారు. గనుకనే కెసిఆర్ తో మాట్లడే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి కవితక్క మాత్రమే. కెసిఆర్ తో మాట్లాడి ఒప్పించి సుప్రీంకోర్టులో కొట్టేసిన వారసత్వ ఉద్యోగాలని కారుణ్య నియామకాల పేరిట ఉద్యోగాలను ఇప్పించారను ఆయన అన్నారు.
19,463 నూతన ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కవితక్కదే. తెలంగాణ ఇంక్రిమెంట్
గృహ రుణం పది లక్షల పై వడ్డీ చెల్లింపు
ఉచిత కరెంటు ఉచిత ఏసి సౌకర్యం
పది రెట్లు మ్యాచింగ్ గ్రాంట్
ఉన్నత విద్యలో ఫీజు రియంబర్స్మెంట్
అంబేద్కర్ జయంతి సెలవు దినము
సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఆప్షనల్ సెలవు దినము కార్మికుల తల్లిదండ్రులకి ఉచిత కార్పొరేట్ వైద్యం ఎం ఎం సి 25 లక్షలకు పెంపు ఏక మొత్తంలో చెల్లింపు క్యాడర్ స్కీం అమలు ఇలా చెప్పుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వానికి కార్మికుల మధ్య వారిదిగా కేసీఆర్ తో మాట్లాడి, ఒప్పించి ఇవ్వడం జరిగింది.
ఇంత అద్భుతంగా గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసిన కవితక్క గారికి మీరు ఇచ్చిన బహుమతి ఇదా అని ప్రశ్నిస్తూ
కవితక్క ఆధ్వర్యంలో బాయి బాట కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేసుకుంటామని తెలియజేసుకుంటూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి రాజీనామా చేస్తున్నామణి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భువనచంద్ర రాకేష్ , అనిల్, హరీష్, మనోజ్, హరి, రవి, శ్రీకాంత్ రెడ్డి, విష్ణు, గణేష్, హఫీజ్ , నవీన్ రెడ్డి, పృద్వి, నిశాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
