రోళ్ల వాగు ప్రాజెక్టు కు షెట్టర్ బిగచకపోవడంతో నీరు వృధాగా పోతుంది - ఎమ్మెల్సీ ఎల్ రమణ
జగిత్యాల ఆగస్ట్ 19 (ప్రజా మంటలు):
గత ప్రభుత్వ హయంలోనే 90% పూర్తయిన రోల్లవాగు ప్రాజెక్ట్ కు ఇంతవరకు షట్టర్లు అమర్చకపోవడంతో వర్షపు నీరంతా గోదారి పాలౌతుందని, రైతుల పంటలకు నీరందించలేక పోతుందని MLC ఎల్ .రమణ విమర్శించారు.
గతంలో మాజీ మంత్రి కొప్పులఈశ్వర్, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ లతో కలిసి ప్రాజెక్ట్ ను పరిశీలించి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
గత శాసన మండలి సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ రోళ్లవాగు ప్రాజెక్టుకు 90% పూర్తయినప్పటినుండి షెటర్స్ బిగించకపోవడంలో ఆలస్యం వహించడం సరికాదని వెంటనే షట్టర్లు బిగించి నీరు వృధా కాకుండా రైతన్నలను ఆడుకోవాలని కోరారు.
రైతులకు సాగినీరు అంది,పంటలు పండించుకునే విధంగా చూడాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ నాడు శాసన మండలి సభలో ప్రభుత్వాన్ని కోరారు .అయినా ఇప్పటివరకు రోళ్ళవాగు ప్రాజెక్టు కు షట్టర్లు బిగించకపోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రైతులకు ఉపయోగపడే నీరు వృధా కావడం చాలా బాధాకరమని, ఇప్పటికైన ప్రభుత్ఎcan కళ్ళుతెరిచి, షట్టర్ లు బిగించాలని ఎల్ రమణ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)