10,12,13 వార్డులలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

On
10,12,13 వార్డులలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

జగిత్యాల ఆగస్టు 21 (ప్రజా మంటలు):
 

పట్టణ 10 వ వార్డు (లింగంపేట)లో రూ.25 లక్షల నిధులతో, 12 వవార్డు (ఉప్పరిపేట) లో రూ.25 లక్షల నిధులతో, 13 వ వార్డులో 20 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణానికి  జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన ,పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డి ఈ లు వరుణ్,ఆనంద్,నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,తురగ రాజీ రెడ్డి,భారతిరాజయ్య,శ్రీనివాస్ రెడ్డి,పవన్,ప్రవీణ్ రావు,అహమ్మద్, ఫిరోజ్ ,ప్రవీణ్,జావేద్,AE లు,మాజీ కౌన్సిలర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి భక్తిశ్రద్దలు, సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలి  నిబంధనలు పాటించకపోతే చర్యలు   సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు): పండుగలు ఉత్సవాలను మత  సామరస్యానికి ప్రతీకగా  నిర్వహించుకోవాలని గాంధీనగర్ డివిజన్ ఏసిపి యాదగిరి అన్నారు.  గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడ  ముదిరాజ్ సంఘం ఆవరణలో సోమవారం రాత్రి పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన...
Read More...
Local News  State News 

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి.. సికింద్రాబాద్ లో రైల్వే ప్రమోటి అధికారుల సమాఖ్య సమావేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) : భారతీయ రైల్వే దేశానికి జీవనాడి అని, ఇందులో ప్రమోటి అధికారులు వెన్నమూక లాంటి వారని దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. గురువారం సికింద్రాబాద్ రైలు కళారంగ్ లో భారతీయ రైల్వే ప్రమోటి...
Read More...
Local News  State News  Crime 

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం సైబర్ క్రైమ్, జిల్లా పోలీస్ ఆద్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ - ముగ్గురు సైబర్ క్రిమినల్స్ అరెస్ట్. - సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఆగస్ట్ 21 (ప్రజా మంటలు):  జిల్లాలోని కోరుట్లకు చెందిన బాదితుడు  బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరు తో సైబర్ మోసానికి గురై...
Read More...
Local News 

చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం.. సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) : చిలకలగూడ హనుమాన్ టెంపుల్ నూతన ట్రస్ట్ కమిటీ నియమించబడింది. కొత్త కమిటీ కార్యవర్గం సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్  ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీ  చైర్మన్ గా చక్రధర్, కమిటీ మెంబర్స్ గా హరిబాబు, బ్రహ్మాజీ, మన్మధ కుమార్,లక్ష్మి, క్రాంతి కుమార్ లతో...
Read More...
State News 

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి గాంధీ ఆవరణలో నానాటికి పెరుగుతున్న యాచకుల చావులు సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని యాచకుల మరణాలు కొనసాగుతునే ఉన్నాయి. ఆసుపత్రి ఎదురుగా నిత్యం కొందరు పెట్టే అన్నదానంలో  ఫుడ్డు తింటూ ఇక్కడే ఏండ్ల తరబడిగా తిష్ట వేసుకొని ఉంటున్న యాచకులు అనారోగ్యం బారిన పడి కొందరు, వయోభారం, మద్యానికి...
Read More...
Local News 

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు, మెట్టుపల్లి ఆగస్టు 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   హైదరాబాద్ ఫిషరీష్ కమిషనర్ ఆఫీస్ లో  తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను మెట్ పల్లి  సహకార సంఘం అధ్యక్షులు పర్రె శంకర్, సెక్రెటరీ ఆర్మూర్ గంగన్న కలిసి, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.వీరితోపాటు, డైరెక్టర్లు పారిపెల్లి కిషన్, ఆర్మూర్ రంజిత్, మరియు
Read More...
Local News 

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ 31 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) :  కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 31 కుటుంబాలకు మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్...
Read More...
Local News 

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 21ప్రజా మంటలు  మల్యాల మండలంలో తాటి పెళ్లి, బల్వంతపూర్ గ్రామాలలో  విద్యార్థులకు బీజేపీ నాయకులు,మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జిల్లా విద్యా అధికారి రాము  జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి లు మోదీ కానుకగా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివే సరస్వతీ పుత్రులందరికి   కేంద్రమంత్రి బండి సంజయ్...
Read More...
Local News 

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం, ఇబ్రహీంపట్నం ఆగస్టు 21( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )  ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కోమటి కొండాపూర్ గ్రామానికి మెట్టుపల్లి వెళ్లడానికి వర్షకొండ, డబ్బ నుండి బస్సు సౌకర్యం ఉన్నది కానీ, ఇబ్రహీంపట్నం మండలానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదని,వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ ను ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులకు, బ్యాంకులకు,...
Read More...
Local News 

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఆగస్ట్ 21 (ప్రజా మంటలు) అర్బన్ హౌసింగ్  ఇందిరమ్మ కాలనీ (నూకపల్లి)లో బస్తీ దావకాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ లను ప్రారంభోత్సవం చేసి మరియు 9 లక్షలతో విధి దీపాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంగన్వాడి పిల్లలకు బాలామృతం పంపిణీ చేశారు. *ఎమ్మెల్యే మాట్లాడుతూ*  అర్హులు...
Read More...
Local News 

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు  హెల్త్ కార్డులు,

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు  హెల్త్ కార్డులు, మెటుపల్లి ఆగస్టు 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు జారిచేయబడ్డ హెల్త్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని మెట్టుపల్లి  బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మెట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు 2025-26 సంవత్సరానికి సంబందించిన హెల్త్ కార్డుల్ని పంపిణీ చేసారు....
Read More...
Local News 

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.   ఇబ్రహీంపట్నం ఆగస్టు 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):  ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా పనిచేస్తున్న రమేష్ కు ఉత్తమ అవార్డు ను ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.  గురువారం రోజున ఇబ్రహీంపట్నం...
Read More...