అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ఆగస్ట్ 21 (ప్రజా మంటలు)
అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ (నూకపల్లి)లో బస్తీ దావకాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ లను ప్రారంభోత్సవం చేసి మరియు 9 లక్షలతో విధి దీపాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
అంగన్వాడి పిల్లలకు బాలామృతం పంపిణీ చేశారు.
*ఎమ్మెల్యే మాట్లాడుతూ*
అర్హులు అందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తాం...
పారదర్శకంగా డబల్ ఇండ్ల బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయటం జరిగింది
ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి జగిత్యాల అభివృద్ధి కి కృషి చేస్తా..
రాష్ట్రంలో అత్యధిక నిధులు జగిత్యాల కు మంజూరు చేయటం జరిగింది.
140 కోట్ల తో జగిత్యాల లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
డబల్ బెడ్ రూం కాలనికి మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నా..
రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ...
అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని కోరుతున్నా
రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం ఉండాలి..
రాష్ట్రంలోనే అత్యధిక డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జగిత్యాల లో జరిగింది.
రాష్ట్రం లో అత్యధిక పల్లె దవాఖానలు జగిత్యాల కు మంజూరు..
అత్యధిక ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు
గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మధ్యలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్ల కు నిధులు మంజూరుకు కృషి చేస్తానని ,ఎవరు ప్రయత్నం చేసిన తన సంపూర్ణ మద్దతు ఉంటుంది అని అన్నారు
జగిత్యాలకు 203 కోట్ల తో ఆసుపత్రి మంజూరు .
డబల్ బెడ్ రూం ఇండ్ల వద్ద డంపింగ్ యార్డు కు ప్రహారీ నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
520 ఇండ్ల వద్ద సైతం అంగన్వాడి కేంద్రం మంజూరు చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, జిల్లా వైద్యాధికారి ప్రమోద్,జిల్లా సంక్షేమ అధికారీ డా.నరేష్,కమిషనర్ స్పందన, డీఈవో రాములు నాయక్,హౌసింగ్ పీడీ ప్రసాద్,ఎమ్మెర్వో రామ్మోహన్,
డిప్యూటీ జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, డి ఈ ఆనంద్,
మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు,నాయకులు,మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
