భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..
సికింద్రాబాద్ లో రైల్వే ప్రమోటి అధికారుల సమాఖ్య సమావేశం
సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) :
భారతీయ రైల్వే దేశానికి జీవనాడి అని, ఇందులో ప్రమోటి అధికారులు వెన్నమూక లాంటి వారని దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. గురువారం సికింద్రాబాద్ రైలు కళారంగ్ లో భారతీయ రైల్వే ప్రమోటి అధికారుల సమాఖ్య(ఐఆర్పీఓఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ రెండు రోజుల సమావేశం ప్రారంభమైంది.
దక్షిణ మద్య రైల్వే అతిథ్యమిచ్చిన ఈ సమావేశంలో పాల్గొన్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..విశేష అనుభవం కలిగిన ఈ కేడర్ సిబ్బంది– ఉన్నతాధికారుల మద్య వారధి పాత్ర పోషిస్తుందన్నారు. ఆవిరి యుగం నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వరకు వేగంగా అభివృద్ది సాధించిన రైల్వే ఇకపై బుల్లెట్ రైళ్ళు నడిపే దిశగా అడుగులు వేస్తుందన్నారు.
అదనపు జీఎం సత్యప్రకాశ్ మాట్లాడుతూ..ప్రమోటి అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను రైల్వే బోర్డు అగ్రస్థాయిలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు.
ప్రమోటి అధికారుల పదోన్నతులు, కెరీర్ అభివృద్ది, ఉద్యోగ సంబంధిత సవాళ్ళు వంటి అనేక అంశాలపై సమావేశంలో విస్రృత చర్చ జరిగింది. ఐఆర్పీఓఎఫ్ సెక్రటరీ జనరల్ డా.అమిత్ జైన్ సంస్థ కార్యకలాపాలను వివరించారు. అద్యక్షులు దీపక్ రాజ్ ప్రసంగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
