వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి
On
సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) :
ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గాంధీ ఆసుపత్రిలో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ నేతలు వినతి పత్రం సమర్పించారు. కెరీర్ అడ్వాన్స్మెంట్, టైం బౌండ్ ప్రమోషన్స్ అమలు చేయాలని, వైద్యులకు ట్రాన్స్ ఫర్స్ ప్రతి ఏడాది నిర్వహించాలని మంత్రిని కోరారు. గాంధీ ఆసుపత్రిలోని పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామి ఇచ్చినందుకు టీజీజీడీఏ నేతలు మంత్రిని సన్మానించారు.
డాకర్ల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామి ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. టీజీజీడీఏ గాంధీ యూనిట్ ప్రెసిడెంట్ డా.భూపేందర్ రాథోడ్, సెక్రటరీ జనరల్ డా.అబ్బయ్య, నాయకులు డా.మురళీ,డా.కళ్యాణ్ చక్రవర్తి,డా.రవి,డా.సుబోధ్ కుమార్,డా.నవీన్ పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ
Published On
By From our Reporter

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు
Published On
By From our Reporter

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Published On
By From our Reporter

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
Published On
By From our Reporter
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
Published On
By From our Reporter
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు
Published On
By From our Reporter

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం
Published On
By From our Reporter

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
Published On
By From our Reporter

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి
Published On
By From our Reporter

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి
Published On
By From our Reporter

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
Published On
By From our Reporter
.jpg)