మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,
ఇబ్రహీంపట్నం ఆగస్టు 21( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కోమటి కొండాపూర్ గ్రామానికి మెట్టుపల్లి వెళ్లడానికి వర్షకొండ, డబ్బ నుండి బస్సు సౌకర్యం ఉన్నది కానీ, ఇబ్రహీంపట్నం మండలానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదని,వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ ను ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆఫీసులకు, బ్యాంకులకు, వెళ్లడానికి సరైన సౌకర్యం లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయని,
కోమటి కొండాపూర్ గ్రామానికి ఇబ్రహీంపట్నం మీదుగా బస్సు సౌకర్యం కోసం మెట్పల్లి డిపో మేనేజర్ కు కోమటి కొండాపూర్ యోగేశ్వర గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు బక్కూరి రాధిక మరియు కార్యదర్శి ఎడ్ల లక్ష్మి కోశాధికారి బన్న ప్రియాంక రెడ్డవెన లావణ్య మరియు 50 మంది సంఘ సభ్యులు డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చారు .కాంగ్రెస్ నాయకులు దూదిగామ గంగాధర్, రెడ్డవేని రాజు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
