మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణాల్లో 6680 కోట్లు మహిళలకు ఆదా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జూలై 23(ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం లో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళలు 6680కోట్ల ప్రయాణ ఛార్జీలు అదా చేసుకున్న సందర్భంగా కొత్త బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మహిళామణులకు శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
మహాలక్ష్మి పథకం లో భాగంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి,ఉత్తమ ప్రయాణికులను సత్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో డి ఎం కల్పన,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ దాసరి లావణ్య ప్రవీణ్,నాయకులు అడువల లక్ష్మణ్, సుధాకర్ రావు,చేట్పల్లి సుధాకర్,వేణు,శరత్ రావు,
పోతునుక మహేష్,,రంగు మహేష్,ప్రవీణ్ రావు,
,సత్తవ్వ,సంకే మహేష్, హైర్ బస్ అసోసియేషన్ సభ్యులు,
అర్ టి సి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
