పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి
భక్తిశ్రద్దలు, సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలి
నిబంధనలు పాటించకపోతే చర్యలు
సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు):
పండుగలు ఉత్సవాలను మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకోవాలని గాంధీనగర్ డివిజన్ ఏసిపి యాదగిరి అన్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడ ముదిరాజ్ సంఘం ఆవరణలో సోమవారం రాత్రి పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసిపి యాదగిరి మాట్లాడుతూ రానున్న గణేష్ పండుగ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు.
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో డీజే సౌండ్ ను అనుమతించమని చెప్పారు. గణేష్ వేడుకలు ఆధ్యాత్మిక శోభ వెళ్లే విరిసే విధంగా ఉండాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమారాలు పెట్టాలని, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఇన్ స్పెక్టర్ బోస్ కిరణ్, డీఐ వెంకటేశ్వర్లు, దోమలకూడా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి లేక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చిట్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పోలీస్ స్టేషన్ కు చెందిన గణేష్ మండప నిర్వాహకులు,పీస్ కమిటీ ప్రతినిధులు లతోపాటు ఎస్సైలు శ్రీనివాస్ రెడ్డి నరసింహ, హరీష్, మౌనిక, ఎలక్ర్టిసిటీ బైబిల్ హౌజ్ ఏఈ కృష్ణ,పద్మారావునగర్ ఏఈ సుబ్రహ్మాణ్యం, సిబ్బంది, లైన్ మ్యాన్ అసిఫ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
