ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సంజయ్ సమీక్ష
జగిత్యాల ఆగస్టు 21 ( ప్రజా మంటలు)
ఎమ్మెల్యే నివాసంలో జగిత్యాల మున్సిపల్ అధికారులతో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగిత్యాల పట్టణానికి మంజూరు చేసిన 50 కోట్లు మరియు జగిత్యాల లో విలీనం చేసిన ప్రాంతాలకు కేటాయించిన 20 కోట్ల ప్రతిపాదనలపై చర్చించి సూచనలు చేశారు
జగిత్యాల పట్టణంలో ముఖ్యమైన డ్రైనేజీలు గంజ్ నాల, ధర్మపురి రోడ్డు అన్నపూర్ణ నుండి సుమంగళి గార్డెన్స్, చింతకుంట డ్రైనేజీలు నిర్మాణం..
పట్టణంలో ప్రతి పార్కులో, టి ఆర్ నగర్ హౌసింగ్ బోర్డు చింతకుంట నూకపల్లి పార్కులలో క్రీడా స్థలాల ఏర్పాటు, స్థలాన్ని బట్టి ఓపెన్ జిమ్ లు, వాలీబాల్ బాస్కెట్బాల్, టెన్నికాయిట్, కోర్టు ల ఏర్పాటు ..
ఎక్కడైతే ప్రజలు చాలా సంవత్సరాలు గా ఉంటున్నారు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కు ప్రాధాన్యం ఇవ్వాలి.ప్రజలకు అత్యవసరమైన పనుల ఎంపిక పై దృష్టి పెట్టాలని అన్నారు.
ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులు,ప్రతి పైసా సక్రమ వినియోగానికి అధికారులు కృషి చేయాలను కోరారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన ,పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డి ఈ లు వరుణ్,ఆనంద్,ఏ ఈ లు శరన్ అనిల,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం
.jpg)
చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు హెల్త్ కార్డులు,

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.
