మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో అతిపురతన మహదేవుని శివలయం పున ప్రతిష్ట మహోత్సవం లో భాగంగా నుతనం గా ఎర్పాటు చేస్తున్న ద్వజస్థంబ ఎర్పాటు కు గుడ్ల విజయ్ కుమార్- అనుష దంపతులు బుధవారం రుపాయలు 76 వేల విరాళం ను గుడ్ల శంకర్-శారధల చేతుల మీదుగా అలయాల అభివృద్ధి కమిటీ కి అందచేశారు. ఈకార్యక్రమంలో అలయకమిటీ అధ్యక్షుడు బర్మ మల్లయ్య, ఉపాధ్యక్షునికోటగిరి శ్రీనివాస్, కోశాధికారి గుడ్ల శ్రీధర్, రైటర్ కత్రోజి సాయికృష్ణ,కమిటీ సభ్యులు రాధరపు దేవదాస్,ఆరె వినయ్, తోపారపు ప్రభాకర్, రౌతు నర్సయ్య, సున్నం భూమన్న, దోనికెన గంగన్న, దాసరి రాజు, రాసమల్ల లక్ష్మిరాజం, పాతర్ల రెడ్డి, సుంకిసాల ధర్మగౌడ్, మగ్గిడి గంగారాం, బుక్య దత్తాద్రి,బుచ్చన్న అలయ అర్చకులు మంత్రరాజం జానకి రామకృష్ణా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
