గాంధీ ఫిజియోథెరపీ విభాగంలో నూతన పరికరాల ప్రారంభం
సికింద్రాబాద్ ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
గాంధీ ఆస్పత్రిలోని ఓపి భవనంలో ఉన్న ఫిజియోథెరపీ విభాగంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన పరికరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి. హెచ్. రాజకుమారి ప్రారంభించారు. పలు రకాల రుగ్మతలతో శారీరకమైన బాధల నుండి ఫిజియోథెరపీ ద్వారా ఉపశమనం లభిస్తుందని ఆమె అన్నారు.
న్యూరో, ఆర్తో, సర్జరీ, గైనిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యుల సిఫారసు మేరకు వచ్చే రోగులకు ఇక్కడ ఆధునిక పద్ధతిలో ఫిజియోథెరపీ నిర్వహించి, రోగులు త్వరగా కోలుకునేందుకు తమ సిబ్బంది పనిచేస్తున్నారని ఆమె అన్నారు.
ఫిజియోథెరపీ విభాగాన్ని ఆధునికరించేందుకు సహకారం అందించిన అర్పన్, రోగి సహాయత ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆమె అభినందించారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుబోద్ కుమార్, ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ బి. వాల్యా, ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, ఫిజియోథెరపిస్టులు రమేష్, సంతోష్, అర్పన్ సంస్థ ప్రతినిధులు పరిమల్ పారిక్, చందూభాయ్, హితేంద్ర, అనిత, మయాంక్, సుధీర్, ప్రేమల్, రోగి సహాయత ట్రస్ట్ ప్రతినిధులు దేవేందర్ మెహతా, వీణ, విమల, సునీత, గీత, సంగీత, రంజన్, సోషల్ వర్కర్ జీ.పవన్ కుమార్ యాదవ్, ఫిజియోథెరపీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
