శ్రీ నిలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు లోక కళ్యాణార్థం సర్వారిష్ఠ శాంతి
శ్రీ నిలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు
లోక కళ్యాణార్థం సర్వారిష్ఠ శాంతి
కరీంనగర్ ఏప్రిల్ 15 (ప్రజామంటలు): స్థానిక తిరుమల నగర్ లోని మయూరగిరి పీఠం శ్రీనిలయంలో వసంత నవరాత్రులలో భాగంగా రాముడు జన్మించిన పునర్వసు నక్షత్రమును పురస్కరించుకొని మయూరగిరి పీఠాధిపతులు శాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో అన్ని నక్షత్రల వారు, అన్ని రాశుల వారు, సుఖ సంతోషాలతో ఉండాలని, నక్షత్రేష్టి పూర్వక సర్వారిష్ట శాంతిని మరియు లోక కళ్యాణార్థం జపహోమ తర్పణాలను నిర్వహించారు. సంవత్సరము రాజు కుజుడు, మంత్రి శని, కావడం వలన సమాజంలో ఎలాంటి చెడు జరగకూడదని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మా వంతు కర్తవ్యం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీని ద్వారా కొంత వరకైన శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేశారు. లు ప్రాంతాల నుండి భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పండితులు రామకృష్ణ మాచార్యులు. వేణుగోపాలాచార్యులు, వినయ్ స్వామి, వివేక్ స్వామి, గోపి శర్మ, శివరామకృష్ణ శర్మ మొదలగు పండితులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
