గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం
ఫ్యాకల్టీ, పీజీల మద్య టీ20 క్రికెట్ మ్యాచ్
సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కాలేజీ ఫెస్ట్‌సోమవారం మెడికల్ స్టూడెట్స్ సందడి మద్య ప్రారంభమైంది. వైద్యసేవలతో బిజీగా ఉండే వైద్యవిద్యార్థులు, అధ్యాపకులకు ఆటవిడుపు దొరకడంతో కాలేజీ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఫెస్ట్ లో భాగంగా ఫ్యాకల్టీ, పీజీల జట్ల మధ్య టీ20 క్రికెట్‌మ్యాచ్‌హోరాహోరిగా జరిగింది. డాక్టర్‌రాంబాబు కెప్టెన్సీలో ముందుగా బ్యాటింగ్‌చేసిన ఫ్యాకల్టీ జట్టు 8 వికెట్లకు 151 పరుగులు చేసింది. మురళీకృష్ణ, సందీప్‌రాజ్, కిరణ్, వంశీకృష్ణల బ్యాటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబర్చారు. అనంతరం పీజీల జట్టు కేవలం 18 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించి విజయం సాధించారు. ఇటువంటి పోటీలు వైద్యులు, వైద్యవిద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, ఉత్సాహాన్ని నింపుతాయని గాంధీ మెడికల్‌కాలేజీ ప్రిన్సిపాల్‌ప్రొఫెసర్‌ఇందిర, సూపరింటెండెంట్‌ప్రొఫెసర్‌వాణిలు అన్నారు. 2కే21బ్యాచ్‌ఆధ్వర్యంలో కాలేజీ ఫెస్ట్‌ఈనెల 18వ తేది వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)