మాదిగలను అవమానించిన మంత్రి పొన్నం ను మంత్రి పదవి నుంచి తొలగించాలి ఎమ్మార్పీఎస్ డిమాండ్.

జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం

On
మాదిగలను అవమానించిన మంత్రి పొన్నం ను మంత్రి పదవి నుంచి తొలగించాలి ఎమ్మార్పీఎస్ డిమాండ్.

జగిత్యాల అక్టోబర్ 07 (ప్రజా మంటలు):

మాదిగల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసిన మంత్రి పొన్నం*
*మాదిగలకు వేను వెంటనే క్షమాపణ చెప్పాలని,మాదిగలను అవమానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది.


జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ తహసిల్ చౌరస్తాలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద  ఎమ్మార్పీఎస్, ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ  ఆదివారం రోజున హైదరాబాద్ లోని "జూబ్లీహిల్స్" లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాదిగల ఆత్మగౌరవాన్ని  దెబ్బతీసే విధంగా సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కించపరుస్తూ మాట్లాడడాన్ని ఖండిస్తూ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు.

కాలయాపన చేయకుండా వెంటనే అడ్లూరి లక్ష్మణ్ కు,అలాగే మాదిగలకు క్షమాపణ చెప్పాలని, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరింత ఉద్యమాన్ని  చేస్తామని హెచ్చరించారు

IMG-20251008-WA0007(1)ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ  జిల్లా అధ్యక్షులు దూమల గంగారం ఎమ్మార్పీస్, జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్,ఎంఎస్పీ  జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, చెట్టుపల్లి లక్ష్మణ్,  మాజీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు దుమల రాజ్ కుమార్ హుమెన్ రైట్స్ రాష్ట్ర నాయకులు నక్క గంగారం  దుమల   జిల్లా కార్యదర్శి సంగేపు ముత్తు, జిల్లా నాయకులు నక్క సతీష్,దుమల గంగాధర్, , నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లారపూ దివాకర్, కో ఇంచార్జి పోడేటి సునీల్, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి చిర్ర లక్ష్మణ్, అర్బన్ మండల అధ్యక్షుడు బాబురావు గంగారం, బాపురపు వంశీ,ఎలగందుల మోహన్, లింగంపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టతో బీసీలకు నలభై రెండు శాతాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీలకు సరైన న్యాయం చేసే దిశగా ఎంతో ఆలోచించి తీసుకురావడం జరిగిందని, కానీ కొన్ని కారణాలవల్ల కోర్టు నుంచి నాలుగు నెలలు స్టే ఆర్డర్ రావడం విచారకరమని ముదిరాజ్ రాష్ర్ట నాయకుడు...
Read More...
Local News 

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన 

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన  సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు) : దేశవ్యాప్తంగా జాతీయ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ (ఎన్సీసీపీఏ) పిలుపు మేరకు శుక్రవారం రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో అఖిల భారత రిటైర్డ్‌ రైల్వే మెన్స్‌ ఫెడరేషన్‌  ఆధ్వర్యంలో 300 మందికి పైగా పింఛనర్లు సికింద్రాబాద్ లోని రైల్‌నిలయం ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టారు.పెన్షన్‌...
Read More...
State News 

రాష్ర్టంలో వేద పాఠశాలల  అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

రాష్ర్టంలో వేద పాఠశాలల  అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): రాష్ర్టంలోని వేద పాఠశాలల అభివృద్దికి ప్రభుత్వ సహాకారం తప్పకుండా ఉంటుందని, పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తామని రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. పద్మారావునగర్ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీజనార్ధనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ 25వ వేద విద్వాన మహాసభకు ఆమె శుక్రవారం...
Read More...
Local News 

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో  మంచుకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫ్యూరిఫైడ్ వాటర్ కేంద్రాలను శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెట్ ప్రొఫెసర్ ఎన్.వాణి ప్రారంభించారు. ఆసుపత్రిలో పేషంట్లు, వారి సహాయకులు, సందర్శకులకు ఉచితంగా శుద్దమైన వాటర్ అందించే  కేంద్రాలను ఏర్పాటు చేసిన మంచుకొండ ఫౌండేషన్ నిర్వాహకులను ఈసందర్బంగా ఆమె అభినందించారు....
Read More...
Local News 

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_  ఎస్పీ అశోక్ కుమార్

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_   ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల, అక్టోబర్ 10(ప్రజా మంటలు) మెటా ఫండ్ ప్రో అనే నకిలీ యాపులో ప్రజలతో పెట్టు బడులు పెట్టించి యాప్ మూసేసి ప్రజలను మోసం చేసిన కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు  చేసిన విలేఖరుల సమావేశం లో ఎస్పీ...
Read More...
Local News 

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ఈసందర్భంగా తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ శుక్రవారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేశారు.   తనపై నమ్మకంతో అసిఫాబాద్,...
Read More...
Local News 

సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్ 

సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్  జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు) సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పట్టణ సిఐ పి .కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయంలో విద్యార్థులకు పోలీస్ కళాబృందాలచే ఓ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ గంజాయి నిర్మూలన వాడకం...
Read More...
National  State News  International  

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి న్యూ ఢిల్లీ అక్టోబర్ 10:నార్వేజియన్ నోబెల్ కమిటీ 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని మారియా కొరినా మచడో గారికి ప్రదానం చేయాలని నిర్ణయించింది. బహుమతికి భూమిక:"వెనిజులా ప్రజల ప్రజాస్వామిక హక్కుల ప్రచారంలో ఆమె చేసిన అవిరత పని మరియు అధినాయకవాదం నుండి ప్రజాస్వామ్యంలోకి న్యాయమైన మరియు శాంతియుతమైన పరివర్తన కోసం ఆమె...
Read More...
Local News 

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు  నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు మెట్పల్లి అక్టోబర్ 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమండ్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలుపుతూ జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆకుల హన్మాండ్లు...
Read More...
Local News 

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్    జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు)  మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన సిరిపురం మహేంద్ర నాథ్ ను  సన్మానించిన భారత్ సురక్ష  సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు యువ న్యాయవాది జగిత్యాల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్ర నాథ్ జగిత్యాల మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైనందున స్థానిక...
Read More...
Local News 

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి  ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి జగిత్యాల అక్టోబర్ 10(ప్రజా మంటలు)ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు యూనియన్ లో సభ్యత్వం కల్పిస్తాం టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు   టియూడబ్ల్యూజే ఐజేయు లో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని టియూడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం...
Read More...
Local News 

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి  -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి  -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు మెట్టుపల్లి అక్టోబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా శుక్రవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ గదిలో న్యాయ విజ్ఞాన సదస్సు...
Read More...