ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 11 ( ప్రజామంటలు) :
నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు,సిబ్బంది,వారి కుటుంబసభ్యులకు గురువారం సికింద్రాబాద్ తిరుమలగిరి లోని సిటీ న్యూరో సెంటర్ లో ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించారు. మెడికల్ క్యాంపును ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈసందర్బంగా దాదాపు 300 మంది పోలీస్ సిబ్బంది, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు బీపీ, ఈసీజీ,ఆర్బీఎస్,సీరం క్రియాటినిన్,హిమాగ్లోబిన్,ప్లేట్ లెట్ కౌంట్, తదితర వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈసందర్బంగా వైద్యులు మాట్లాడుతూ...ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్య సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కఠిన మైన విధుల్లో నిమగ్నమై ఉండటం వలన సాధారణ వ్యాయమానికి కూడ సమయం దొరకకపోవడం గుర్తించామన్నారు. ప్రతి ఏడు కనీసం ఒకసారి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరమన్నారు. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు,ఇన్స్పెక్టర్ మధుబాబు, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని కోరిన పసుపు వ్యాపారులు
