సృష్టి ఉన్నంతవరకు వాల్మీకి స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 7 ( ప్రజా మంటలు)
సృష్టి ఉన్నంతకాలం వాల్మీకి జీవితం స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.
పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో వాల్మీకి బోయ సంఘం లో వాల్మీకి చిత్ర పటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించి,నియోజకవర్గ ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితం ఈ సృష్టి ఉన్నంత కాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. వాల్మీకి కీర్తిప్రతిష్టల్ని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతం.
సామాన్య ప్రజలకు రామాయణం అర్థమయ్యే విధంగా రామాయణాన్ని రచించిన వాల్మీకిని అందరు గుర్తుంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి భూపెల్లి శ్రీనివాస్ బోనగిరి నారాయణ నోముల శేఖర్ రెడ్డి ఎల్లల
రాజిరెడ్డి కొట్టాల మల్లేశం పడిగేల స్వామి రెడ్డి శ్రీనివాస్ గౌడ్ స్వామి రెడ్డి లోక శేఖర్,గంగయ్య ,కుదిదేల పెద్ద గంగారం ,చిన్న గంగారం ,భోగ రాజం ,భోగ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
