మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
స్కందగిరి ఆలయంలో వేద విద్వాన మహాసభకు హాజరు
సికింద్రాబాద్, అక్టోబర్ 09 ( ప్రజామంటలు ) :
మన భారతీయుల జీవన ప్రమాణాలు, సనాతన ధర్మం, సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, అవి మన వేద విజ్ఞానంతో ముడిపడి ఉన్నాయని రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మన దేశ ప్రాచీన సంస్కృతి, అసలైన దేశచరిత్ర, వేదాలను నేటి తరం తెలుసుకోవాలని ఆయన సూచించారు. పద్మారావునగర్ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ జనార్ధనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా తెలంగాణ వేద విద్వాన మహాసభల నిర్వాహకులను ఆయన అభినందించారు. రజతోత్సవాల ప్రత్యేక సంచికను ఈసందర్బంగా గవర్నర్ విడుదల చేశారు. శ్రీస్కందగిరి స్వామి ఆలయ ఛైర్మన్, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మాణ్యం, ఆలయ మేనేజింగ్ ట్రస్టీ కృష్ణన్ రాజమణి, శ్రీజనార్ధన సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ తూములూరి సాయినాథ్ శర్మ, కార్యదర్శి బ్రహ్మానంద శర్మ,చింతపల్లి సుబ్రహ్హాన్యం, ఎన్వీ శ్రావణ్ తో పాటు పలువురు ప్రముఖులు, వేద పండితులు, వేద విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.:
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
