గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ
పాల్గొన్న రాష్ర్టంలోని 25 మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీ మెంబర్స్
సికింద్రాబాద్, అక్టోబర్ 09 ( ప్రజామంటలు) :
మెడికల్ ఎడ్యుకేషన్‌లో ప్రాథమిక కోర్సు (బీసీఎంఈ) కు సంబంధించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం రీజినల్ సెంటర్ సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో గురువారం గాంధీ మెడికల్ కాలేజీ లో ముగిసింది. ప్రిన్సిపాల్ డా.ఇందిరా, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వాణి, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.రాజారావు, రీజినల్ సెంటర్ కన్వీనర్ డా.కిరన్ మాదల లు పాల్గొన్నారు. ఇది దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రవేశపెట్టిన సీబీఎంఈ (కంపిటెన్సీ ఆధారిత మెడికల్ ఎడ్యుకేషన్) లో భాగంగా నిర్వహించబడుతుందని ఎన్ఎంసీ రీజినల్ సెంటర్ కన్వీనర్ డా.కిరన్ మాదల తెలిపారు. గత 8 నెలల కాలంలో రాష్ర్టంలోని ఆయా కాలేజీలకు చెందిన 300 మంది ఫ్యాకల్టీ కి శిక్షణ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. శిక్షణలో తెలంగాణ రాష్ర్టంలోని 25 మెడికల్ కాలేజీ లకు చెందిన ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు,ఎంఈయూ,సీసీ సభ్యులు పాల్గొనగా, వీరికి గురువారం జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను అందచేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా.రవిశేఖర్ రావు,డా.రాజారామ్, కో కన్వీనర్ డా.సుభోద్ కుమార్,ఫ్యాకల్టీ డా.తిరుపతిరావు, డా.అనిల్,డా.జుబేర్, డా.సృజన,డా.హిమబిందు పాల్గొన్నారు.
––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
