రాష్ట్ర డి.జి.పి శివధర్ రెడ్డిని కలిసిన  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

On
రాష్ట్ర డి.జి.పి శివధర్ రెడ్డిని కలిసిన  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

 జగిత్యాల అక్టోబర్ 07 (ప్రజా మంటలు):

రాష్ట్ర డి.జి.పి గా ఇటీవలే నియామకమైన శివధర్ రెడ్డిని డి.జి.పి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా  పూల మొక్కను అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

National  Comment  International  

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు న్యూయార్క్ అక్టోబర్ 10: వాల్ స్ట్రీట్ స్టాక్‌లు రికార్డు గరిష్టాలను తాకుతున్నప్పటికీ, ప్రపంచ పెట్టుబడిదారులు ఇప్పుడు తమ పోర్ట్‌ఫోలియోలను అమెరికా వెలుపల వైవిధ్యపరుస్తున్నారు. గత నెలలోనే “పూర్వ-యుఎస్” గ్లోబల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు మరియు ETFలలో $175 బిలియన్లకు పైగా పెట్టుబడులు చేరాయి — ఇది చరిత్రలోనే అత్యధికం. సోసైటీ జెనెరెల్‌కు చెందిన ఫండ్ ట్రాకర్ ...
Read More...
National  Spiritual  

శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్

శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్ కోజికోడ్ అక్టోబర్ 10: శబరిమల అయ్యప్ప ఆలయంలో ద్వారపాలక విగ్రహాలు, స్తంభాలు, తలుపులు మొదలైన నిర్మాణాలకు 1999లోనే బంగారు పూత పూయించారని మాజీ ప్రత్యేక కమిషనర్ జస్టిస్ కె.పి. బాలచంద్రన్ తెలిపారు. ఆయన మాటల్లో — “నేను 1997–2000 మధ్య ప్రత్యేక కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆలయ బంగారు పూత పనులు జరిగాయి. విజయ్ మాల్యా ఇచ్చిన...
Read More...
National  International  

రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు

రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు న్యూయార్క్ అక్టోబర్ 10: బంగారు గని వ్యాపారులు AI మరియు బిట్‌కాయిన్‌లను అధిగమించి, 'ప్రేమించబడని' పరిశ్రమను వెలుగులోకి తెచ్చారు.పరిశ్రమ బంపర్ లాభాల కోసం సిద్ధంగా ఉంది, కానీ వాటాదారులు ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం గురించి భయపడుతున్నారు.ఈ సంవత్సరం S&P గ్లోబల్ గోల్డ్ మైనింగ్ ఇండెక్స్ 126% పెరిగింది. ఫైనాన్సియల్ టైమ్స్ కథనం ప్రకారం,విలువైన లోహాల బుల్...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి భీమదేవరపల్లి, అక్టోబర్ 9 (ప్రజామంటలు): మంగళపల్లి స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన గొర్రె వెంకటయ్య (57) గురువారం సాయంత్రం ఇంటికి వెళ్ళే క్రమంలో రహదారి దాటుతుండగా వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు....
Read More...
National 

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC న్యూఢిల్లీ అక్టోబర్ 10:హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో లైంగిక విద్యను పాఠ్యాంశాల్లో భాగంగా చేయాలని న్యాయమూర్తులు సంజయ్ కుమార్ మరియు అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది తొమ్మిదో తరగతి నుండి కాకుండా చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. యుక్తవయస్సుతో వచ్చే హార్మోన్ల మార్పుల గురించి యువ కౌమారదశలో...
Read More...
Local News 

మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్కందగిరి ఆలయంలో వేద విద్వాన మహాసభకు హాజరు సికింద్రాబాద్, అక్టోబర్ 09 ( ప్రజామంటలు ) : మన భారతీయుల జీవన ప్రమాణాలు, సనాతన ధర్మం, సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, అవి మన వేద విజ్ఞానంతో ముడిపడి ఉన్నాయని రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మన దేశ ప్రాచీన సంస్కృతి, అసలైన దేశచరిత్ర,...
Read More...

గాంధీలో  ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

గాంధీలో  ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ పాల్గొన్న రాష్ర్టంలోని 25 మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీ మెంబర్స్ సికింద్రాబాద్, అక్టోబర్ 09 ( ప్రజామంటలు) : మెడికల్ ఎడ్యుకేషన్‌లో ప్రాథమిక కోర్సు (బీసీఎంఈ) కు సంబంధించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం  రీజినల్ సెంటర్ సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో గురువారం గాంధీ మెడికల్ కాలేజీ లో ముగిసింది.  ప్రిన్సిపాల్ డా.ఇందిరా, గాంధీ ఆసుపత్రి...
Read More...
Local News 

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు 

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు  ఆర్మీ ఏరియాలో ఫైర్ ఇన్సిడెంట్ తో ఆర్మీ సిబ్బంది అలర్ట్.. సికింద్రాబాద్, అక్టోబర్ 09 (ప్రజామంటలు) : కంటోన్మెంట్ లో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఏఓసి రోడ్డు లో  విద్యార్థులతో వెళుతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్...
Read More...
Local News 

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. ఎండపల్లి అక్టోబర్ 09 (ప్రజా మంటలు): ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు.బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.  జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లిలో రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం సికింద్రాబాద్‌, అక్టోబర్‌ 9 (ప్రజా మంటలు):  ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ ఆసుపత్రి ఆప్తమాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విభాగాధిపతి డా. రవి శేఖర్ రావు మాట్లాడుతూ... కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమయానికి కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక కంటి...
Read More...
Local News 

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల హక్కులు నిలబెట్టడమే నా బాధ్యత  జగిత్యాల జిల్లా కేంద్రంలోని  దేవిశ్రీ గార్డెన్ లో స్థానిక సంస్థల  సమాయుత్త సమావేశంలో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి  జీవన్ రెడ్డి  పాల్గొన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ప్రకారం ఎవరైతే పోటీ చేయాలనుకునే అభ్యర్థులు వారి యొక్క నామినేషన్...
Read More...
Local News 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 09 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల లోని శ్రీరాములపల్లెలో  నిర్వహించిన "ఉచిత నేత్ర వైద్య శిబిరం"కు ముఖ్య అతిథులుగా లయన్ తాటిపాముల వినోద్ కుమార్, డీసీ ఎంసీ లయన్ శ్రీరాముల సుదర్శన్, చార్టర్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు . ఉచిత నేత్ర వైద్య శిబిరం కు 105 మంది హాజరు కాగా...
Read More...