విద్యార్థుల ప్రతిభకు ప్రశంస పట్టాలు _విద్యార్థులకు పలువురి అభినంధనల వెల్లువ
జగిత్యాల, అక్టోబర్ 8( ప్రజా మంటలు)
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ల విద్యార్థుల కు దీటుగా సైన్స్ డ్రామా లో ఉత్తమ ప్రతిభ ను కనభర్చిన కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల పై పలువురిచే ప్రశంసల జల్లు కురిసింది.
శాస్త్ర సాంకేతికత ప్రధాన అంశంగా మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్ లో సైన్స్ డ్రామా పోటీలు జరిగాయి. ఇందులో కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ ను కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచారు.
అదే రోజు జిల్లా విద్యాధికారి రాము చేత శభాష్ అనిపించుకొన్న విద్యార్థులకు స్థానికుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ఆ గ్రామ సర్పంచ్, పి. ఏ. సి. సి చైర్మన్ లతో పాటు పలువురు విద్యార్థులను అభినందించారు. బుధవారం పాఠశాల లో హెచ్. ఎం. స్వరూపారాణి, సైన్స్ టీచర్ చిక్కుల రమేష్, గంగారెడ్డి తోపాటు టీచర్స్ శ్రీకళ, రాధాలక్ష్మి, స్వర్ణలత, కల్పన, లావణ్య లు విద్యార్థులను శాలువా కప్పి అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
