పదవి విరమణ పొందిన జిల్లా ఉపాద్యాయునికి జైపూర్ లో ఘన సన్మానం
జైపూర్ అక్టోబర్ 7 ( ప్రజా మంటలు)
జైపూర్ (రాజస్థాన్ ) ABRSM ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జాతీయ మహాసభల్లో జిల్లాకు చెందిన ధరూర్ క్యాంప్ ప్రధాన ఉపాధ్యాయులు ఏ నరేంద్ర రావు ని వారి పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఇటి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం సంఘ సేవలో సమాజ సేవలో ముందుండి సమసమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ రాష్ట్ర బాధ్యులు వి రాజశేఖర్ ఎలిగేటి రాజేంద్రప్రసాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావు వారిని అభినందించారు. వివిధ జిల్లాల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR
Published On
By From our Reporter

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
Published On
By From our Reporter
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
Published On
By From our Reporter
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
Published On
By From our Reporter
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published On
By Kasireddy Adireddy

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
Published On
By From our Reporter
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Published On
By From our Reporter

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ
Published On
By From our Reporter

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు
Published On
By From our Reporter

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.
Published On
By From our Reporter

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం
Published On
By From our Reporter

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Published On
By From our Reporter
